Logo
📞 9010220481 | Sureshbooksonline@gmail.com

Amazon లో Products ని Sell చేసి సంపాదించండి (Telugu Book)

Sell Products on Amazon Book

Wholesale Market నుండి Products ని తీసుకొని ఆ Products ని Amazon లో Sell చేస్తూ సంపాదించండి.

మీకు Business చేయాలనే ఆసక్తి ఉంటే, మీరు Wholesale Market నుంచి తక్కువ ధరకి Products తీసుకుని, వాటిని Amazon Seller గా ఎక్కువ ధరకి Online లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు. ఇది నిజంగా చాలా practical & profitable method.

Example గా, మీరు Charminar, Delhi Sadar Bazaar, Jaipur, Surat లాంటి Wholesale Markets లో Bags, Toys, Jewelry, Kitchen Items వంటి Products తక్కువ ధరకు తీసుకోవచ్చు. వాటిని చక్కగా ప్యాక్ చేసి, Amazon లో మీ Seller Account ద్వారా Upload చేస్తే, Amazon మీకు Sales generate చేసే Platform ని ఇస్తుంది.

Amazon Seller Account ని Create చేయడం చాలా easy, Product Photos, Title, Description, Price పెట్టి Listing complete చేయాలి. Order వచ్చినప్పుడు Product ను ప్యాక్ చేసి Amazon Courier眅 వారికి ఇవ్వాలి, Product deliver అయిన తర్వాత మీ Bank Account లో Amount credit అవుతుంది.

ఈ విధంగా, మీ దగ్గర Warehouse లేకపోయినా కూడా, మీరు చిన్నగా Start చేసి Grow అవ్వొచ్చు. దాచిన వస్తువులు లేకుండా, Orders వచ్చినప్పుడు Stock refill చేస్తూ Business run చేయవచ్చు. ఇది ఒక Low-Investment, High-Reach Platform. Consistency ఉంటే, ఇది Long-Term Income కి మారుతుంది.

ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను మీకు ఏమైనా Doughts వస్తే నాకు Direct గా Call చేయవచ్చు.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Refund ఇవ్వబడుతుంది.

Book Details:

Book Cost: 499 (Including Courier)

Pages: 275

ISBN: 978-93-343-0583-8

Prepaid

Cash on Delivery

Book Contents:

Step 1: Amazon Seller Account ఎలా Create చేయాలి?

  • Amazon Seller Central అంటే ఏంటి?
  • Individual vs Professional account
  • PAN, GST, Bank details అవసరమా?
  • Seller account registration step-by-step process
  • KYC verification process

Step 2: ఏ products Amazon లో అమ్మాలి?

  • High demand & low competition products ఎలా గుర్తించాలి?
  • Own products vs Resell products
  • Seasonal vs Evergreen products
  • Product research tools intro (Jungle Scout, Helium 10 – ఈ Book లో వివరించాను)

Step 3: Product Listing ఎలా చేయాలి?

  • Product Title, Description, Bullet Points
  • Keywords ఎలా add చేయాలి?
  • Product Images ఎలా ఉండాలి?
  • Listing Optimization Tips – SEO for Amazon

Step 4: Pricing Strategy & Profit Calculation

  • Product cost, Shipping cost, Amazon fees
  • MRP & Offer price fix చేయడం
  • Profit margin ఎలా పెంచుకోవాలి?
  • FREE Excel Calculator ఈ Book లో ఇచ్చాను

Step 5: Shipping Methods – Fulfilled by Amazon (FBA) vs Self Ship

  • FBA అంటే ఏంటి? ఎలా ఉపయోగించాలి?
  • Self Ship అంటే ఏంటి? ఎలా manage చేయాలి?
  • Pros & Cons of FBA and Self Ship
  • Returns & Customer service ఎలా handle చేయాలి?

Step 6: Product Promotion & Marketing

  • Amazon Sponsored Ads ఎలా setup చేయాలి?
  • Keywords research for Ads
  • Budget planning for ads
  • Free promotion methods – Social Media use చేయడం, YouTube videos తో promotion

Step 7: Order Management & Delivery Process

  • Orders receive అయినప్పుడు ఏమి చేయాలి?
  • Packing standards & Labels
  • Courier integration & tracking
  • Amazon App ద్వారా manage చేయడం

Step 8: Reviews, Ratings & Customer Feedback

  • Genuine reviews ఎలా రాబట్టాలి?
  • Negative reviews handle చేయడం
  • Customer support communication templates

Step 9: Payments, Settlements & Reports

  • Amazon నుండి payments ఎలా వస్తాయి?
  • Settlement cycle explained
  • Reports ఎలా check చేయాలి?
  • Profits & losses ఎలా audit చేయాలి?

Step 10: Scale Your Business on Amazon

  • Top Seller Rank (BSR) పెంచుకోవడం
  • Multiple products add చేయడం
  • Team building for large scale
  • Expand to Amazon Global (Export process – ఈ Book లో ఇచ్చాను)

Related Books:

YouTube తో సంపాదించండి. (Telugu Book)

Google AdSense తో సంపాదించండి (Telugu Book)

Reselling ద్వారా సంపాదించండి. (Telugu Book)

Dropshipping ద్వారా సంపాదించండి. (Telugu Book)

ఇంట్లో నుండే Real Estate ద్వారా సంపాదించండి. (Telugu Book)

Search Engine Optimization (SEO) నేర్చుకోండి. (Telugu Book)

Digital Marketing నేర్చుకోండి. (Telugu Book)

Social Media Marketing (SMM) నేర్చుకోండి. (Telugu Book)

మీ Business ని Online లో Promote చేయండి. (Telugu Book)

Instagram ద్వారా సంపాదించండి. (Telugu Book)